విశాఖ, జీవీఎంసీ 31వ వార్డు టీడీపీ కార్పోరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మృతి చెందారు. టీడీపీ నేతలు వరుసగా కరోనాతో మృతి చెందడం పార్టీకి తీరని లోటని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదట్నుంచి రవికుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని, కార్పొరేటర్ గా స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు.