పరిటాల ఇంట శుభకార్యం.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

Published : Feb 01, 2020, 12:15 PM IST

వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. 

PREV
17
పరిటాల ఇంట శుభకార్యం.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పరిటాల సునీతా రవీంద్ర కుమారుడు సిద్ధార్థ-మామిళ్లపల్లి తేజస్విని వివాహ నిశ్చితార్థ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది.

27
హైదరాబాద్‌ నగర శివారు గండిపేట ప్రాంతంలోని రిధిరా రిట్రీట్‌ రిసార్ట్‌లో ఈ వేడుక జరిగింది.

37
వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు.
వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు.
47
ఏపీ మాజీ మంత్రులు నారా లోకేష్‌, దేవినేని ఉమ, ఎమ్మెల్యే వంశీ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు రమణ, నటుడు మోహన్‌బాబు, మంచు లక్ష్మి, బీజేపీ నాయకుడు వీరేందర్‌గౌడ్‌ తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

57
వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ లు హాజరయ్యారు.

67
మాజీ మంత్రి పరిటాల సునీతా రవీంద్ర కుమారుడు సిద్ధార్థ-మామిళ్లపల్లి తేజస్విని వివాహ నిశ్చితార్థ వేడుక

77
మాజీ మంత్రి పరిటాల సునీతా రవీంద్ర కుమారుడు సిద్ధార్థ-మామిళ్లపల్లి తేజస్విని వివాహ నిశ్చితార్థ వేడుక లో ప్రముఖులు

click me!

Recommended Stories