ఇదే గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం దుకాణాలకు తెరుచుకోకముందే కిలోమీటర్ల మేర మందుబాబులు బారులు తీరారు. క్యూలో ఒకరిని మరొకరు తాకుతూ, తోసుకుంటున్నారు. ఇలా మందు కోసం కరోనాను సైతం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు.