కోనసీమ జిల్లాలో జగన్ పర్యటన... వరద బాధితులకు ఓదార్పు
Siva Kodati |
Published : Jul 26, 2022, 09:45 PM IST
వరదలతో అతలాకుతలమైన కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శించిన ఆయన అండగా వుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సహాయక చర్యలపై రాజమండ్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కోనసీమ జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. చిన్నారిని ప్రేమగా ముద్దాడుతోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
26
ys jagan
కోనసీమ జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వికలాంగుడిని, అతడి కుటుంబ సభ్యుల నుంచి సమస్యలను తెలుసుకుంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
36
ys jagan
కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా.. చిన్నారికి తన పెన్నును కానుకగా అందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
46
ys jagan
కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల సమస్యలు వింటూ.. వారితో ముచ్చటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
56
ys jagan
కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి తన సమస్యలు చెప్పుకుంటూ అర్జీ అందిస్తోన్న మహిళ
66
ys jagan
కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి తన సమస్యలు చెప్పుకుంటూ అర్జీ అందిస్తోన్న యువకుడు, పక్కన అధికారులు