దావోస్‌లో జగన్ బిజిబిజీ.. సూటు బూటుతో కొత్త గెటప్‌లో సీఎం (ఫోటోలు)

Siva Kodati |  
Published : May 22, 2022, 08:38 PM IST

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పలు కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో జగన్ భేటీ అయ్యారు. 

PREV
18
దావోస్‌లో జగన్ బిజిబిజీ.. సూటు బూటుతో కొత్త గెటప్‌లో సీఎం (ఫోటోలు)
jagan

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో స్టాళ్లను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

28
jagan

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతున్న వేదిక వద్దకు వెళ్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పక్కన మంత్రులు, అధికారులు, 

38
jagan

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో భాగంగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో భేటీ అయిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

48
jagan

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తనయుడు, మంత్రి ఆదిత్య థాక్రేతో ముచ్చటిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

58
jagan

బస చేసిన హోటల్ నుంచి ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతున్న వేదిక వద్దకు బయల్దేరుతోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పక్కన మంత్రులు, అధికారులు, 

68
jagan

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో భాగంగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో భేటీ అనంతరం జ్ఞాపికను బహూకరిస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

78
jagan

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఫ్లాట్‌ఫాం పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకున్న అనంతరం ప్రతినిధులతో ఏపీ సీఎం వైఎస్ జగన్.

88
jagan

బస చేసిన హోటల్ నుంచి ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతున్న వేదిక వద్దకు బయల్దేరుతోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పక్కన మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అధికారులు

Read more Photos on
click me!

Recommended Stories