పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు శుక్రవారం పోలవరంలో పర్యటించారు.
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాధితురాలి సమస్యలు వింటున్న సీఎం జగన్, కేంద్ర మంత్రి షెకావత్
28
jagan
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్‌లతో మంత్రులు, అధికారుల గ్రూప్ ఫోటో
38
jagan
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు పూలమొక్కను అందిస్తోన్న ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
48
jagan
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను సత్కరిస్తోన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
58
jagan
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
68
jagan
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు వస్తూ ప్రజలకు నమస్కరిస్తోన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పక్కన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
78
jagan
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు పునరావాస కాలనీలో ప్రభుత్వం అందజేసిన వస్తువులను చూపెడుతోన్న మహిళ
88
jagan
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చి పునరావాస కాలనీలో వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్