అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ఏదో ఒక విషయంపై నిరసనకు దిగుతున్న విషయం తెలిసిందే. నిన్న(బుధవారం) వైసిపి హయాంలో ఇసుకను బంగారమయ్యిందంటూ నిరసనకు దిగిన టిడిపి ఇవాళ మీడియాపై ఆంక్షలపై నిరసనకు దిగారు. ఇందులో భాగంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంకెళ్లతో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు మిగతా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నిరసనలో పాల్గొన్నారు.