35 రకాల అవుట్ డేటెడ్ యాపిల్ ప్రొడక్ట్ ఏంటో తెలుసా..?

By Siva Kodati  |  First Published Jan 12, 2020, 4:19 PM IST

యాపిల్ సంస్థ హెడ్ క్వార్టర్స్  సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీ యాపిల్ ఉత్పత్తులను పరిశీలించి వాటి కొన్ని రకాల ప్రాడక్ట్ అవుట్ డేటెడ్ గా గుర్తించింది. అవుట్ డేటెడ్ అయిన 35రకాల యాపిల్ ప్రొడక్ట్ ఏంటో తెలుసుకుందాం.


ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ కంపెనీ ఇప్పటి వరకు  లాంఛ్ చేసిన 35రకాల ప్రొడక్ట్ అవుట్ డేటెడ్ అంటూ సిలికాన్ వ్యాలీకి చెందిన టెక్ సంస్థ తేల్చి చెప్పింది. మార్కెట్ లోకి ఓ కొత్త ప్రొడక్ట్ వస్తుందంటే టెక్ ప్రియులకు ఆసక్తి ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు. అందులోనూ యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన ప్రొడక్ట్ అంటూ వేరే చెప్పనక్కరల్లేదు.

Also Read:గీత దాటారో తస్మాత్ జాగ్రత్త: ఈ-కామర్స్ సంస్థలకు సీసీఐ వార్నింగ్

Latest Videos

అంతంత ధరలు పెట్టి కొనని వాళ్లు సైతం యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే తాజాగా యాపిల్ సంస్థ హెడ్ క్వార్టర్స్  సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీ యాపిల్ ఉత్పత్తులను పరిశీలించి వాటి కొన్ని రకాల ప్రాడక్ట్ అవుట్ డేటెడ్ గా గుర్తించింది. అవుట్ డేటెడ్ అయిన 35రకాల యాపిల్ ప్రొడక్ట్ ఏంటో తెలుసుకుందాం.


2007లో యాపిల్ విడుదల చేసిన ఫస్ట్ ఐఫోన్
2008లో విడుదల చేసిన 8జీబీ, 16జీబీ ఐఫోన్
2010లో విడుదల చేసిన ఫస్ట్ ఐపాడ్
2010లో విడుదల చేసిన మాక్ బుక్ ఎయిర్
2010లో విడుదల చేసిన ఐఫోన్ 4
2011లో విడుదల చేసిన ఐఫోన్ 4ఎస్
2011లో విడుదల చేసిన ఐపాడ్ 2
2012లో విడుదల చేసిన ఐఫోన్ 5
2010లో విడుదల చేసిన 27ఇంచస్ గల ఐమాక్
2010లో విడుల చేసిన ఐఫోన్ నానో సిక్స్త్ జనరేషన్
2011లో విడుదల చేసిన 15ఇంచస్ గల మాక్ బుక్ ప్రో
2012లో విడుదల చేసిన మాక్ బుక్ ప్రో(రెటీనా)
2010లో విడుదల చేసిన యాపిల్ టీవీ(సెకెండ్ జనరేషన్)
2010లో విడుదల చేసిన ఐపాడ్ షుఫుల్ (సెకెండ్ జనరేషన్)
2007లో విడుదల చేసిన ఐపాడ్ క్లాసిక్(80జీబీ)
2011లో విడుదల చేసిన మాక్ బుక్ ప్రో (13 ఇంచస్)
2013లో లాంచ్ చేసిన మాక్ బుక్ ప్రో(రెటీనా, 14ఇంచస్ )
2013లో విడుదల చేసిన మాక్ బుక్ ప్రో( రెటీనా,15 ఇంచస్)
2012లో విడుదల చేసిన మాక్ బుక్ ప్రో (15 ఇంచస్)
2020లో విడుదల చేసిన ఐపాడ్ నానో (6వ జనరేషన్)
మాక్ బుక్ ప్రో (17వ జనరేషన్)  ఐపాడ్ టచ్
2008 లో లాంచ్ చేసిన  మాక్ బుక్ (13ఇంచస్)
8 జీబీ  ఐపాడ్ టచ్ (2వ జనరేషన్)
2011లో లాంచ్ చేసిన మాక్ బుక్ ఎయిర్ (13ఇంచస్ )
2011లో లాంచ్ చేసిన ఐపాడ్ 23జీ
2011లో లాంచ్ చేసిన మాక్ బుక్ ఎయిర్ (11 ఇంచస్)
2009లో లాంచ్ చేసిన మాక్ బుక్ ఎయిర్
2012లో లాంచ్ చేసిన ఐ మాక్ (21.5 ఇంచస్)
మాక్ బుక్ ప్రో (ఒరిజినల్)
2011లో లాంచ్ చేసిన ఐపాడ్ 3జీ
2010లో లాంచ్ చేసిన మాక్ బుక్ ఎయిర్ (13ఇంచస్ )
2009లో లాంచ్ చేసిన ఐఫోన్ 3జీఎస్ 16జీబీ,32జీబీ
ఐపాడ్(3వ జనరేషన్)
2009లో లాంచ్ చేసిన మాక్ బుక్ ప్రో(15వ ఇంచస్)
 

click me!