హాట్ హీరోయిన్ ని రిజెక్ట్ చేసిన కుర్ర హీరో!

Published : Feb 13, 2019, 04:55 PM IST
హాట్ హీరోయిన్ ని రిజెక్ట్ చేసిన కుర్ర హీరో!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే నిర్మాతలకు కాంబినేషన్ లు సెట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇక హీరోయిన్ల విషయంలో దర్శకుడు ఒక పేరు చెప్తే హీరో మరో పేరు చెప్పడం కామన్.

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే నిర్మాతలకు కాంబినేషన్ లు సెట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇక హీరోయిన్ల విషయంలో దర్శకుడు ఒక పేరు చెప్తే హీరో మరో పేరు చెప్పడం కామన్.

తాజాగా ఓ యువ హీరో కూడా తన హీరోయిన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకొని ఆమెని ఫైనల్ చేసేలోపు మళ్లీ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన సినిమాల్లో హాట్ గా ఉండే కొత్త హీరోయిన్లతో రొమాన్స్ చేసే కుర్ర హీరో తన తదుపరి సినిమా కోసం ఓ యంగ్ హాట్ బ్యూటీని తీసుకోవాలని అనుకున్నాడు.

దీంతో  దర్శకనిర్మాతలు కూడా నిర్ణయాన్ని హీరోకే వదిలేశారు. సదరు హాట్ బ్యూటీని పెర్సనల్ గా కలవాలనుకున్నాడు ఈ కుర్ర హీరో. అయితే ఆమెని కలిసిన తరువాత మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట హీరో.

తెరపై సదరు హీరోయిన్ అందంగానే కనిపిస్తుంది కానీ వెండితెరపై  తమ మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదని, దర్శకనిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో హాట్ బ్యూటీ కోసం చూస్తున్నాడు ఈ హీరో. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?