ప్రస్తుతం దావుద్ పాకిస్తాన్‌లోని కరాచీలోనే విలాసవంతమైన భవంతిలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ విషయాన్ని అంగీకరించినట్టుగానే అంగీకరించి వెంటనే మాట మార్చింది పాకిస్తాన్. దావుద్ తమ దేశంలోనే ఉన్నట్టుగా ముందుగా వెల్లడించిన పాకిస్తాన్, 24 గంటల్లోనే మాట మార్చి దావుద్ తమ దేశంలో లేదని చెప్పింది.