కారులో అనుష్కశర్మను గాఢంగా కౌగిలిలో బంధించిన విరాట్ కోహ్లీ

Published : Mar 05, 2018, 04:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
కారులో అనుష్కశర్మను గాఢంగా కౌగిలిలో బంధించిన విరాట్ కోహ్లీ

సారాంశం

శ్రీలంకతో టీ20 సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ భోపాల్ లో షూటింగ్ ముగించుకుని ముంబై చేరిన అనుష్క అనుష్కను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఇంట్లో ఉంటున్నాడు. అనుష్క షూటింగ్స్ తో బిజీగా ఉంటోంది. తదుపరి సినిమా షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న అనుష్క భోపాల్ నుంచి ముంబై చేరుకుంది. భార్యను తీసుకొచ్చేందుకు స్వయంగా విరాట్ ఎయిర్ పోర్టుకి వెళ్లాడు. కారు ఎక్కిన అనుష్కను విరాట్ ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై చేరుకున్న భార్యను తీసుకుని బోనీ కపూర్ కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు