ఇమ్రాన్ హష్మీ ముద్దులతమ్ముడు (విజయ్ దేవరకొండ)

Published : Mar 19, 2019, 05:14 PM ISTUpdated : Mar 19, 2019, 08:31 PM IST
ఇమ్రాన్ హష్మీ ముద్దులతమ్ముడు (విజయ్ దేవరకొండ)

సారాంశం

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ తీసుకువచ్చిన విజయదేవరకొండకి ఇప్పుడు సరికొత్త టైటిల్ ను తగిలిస్తున్నారు నెటిజన్స్..  విజయ్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో హీరోయిన్స్ కి లిప్ లాక్స్ ఇచ్చేశాడు. దీంతో అందుకు సంబందించిన మీమ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పైగా ముద్దుల కొండ అనే ట్యాగ్ ఇస్తున్నారు. 

మెయిన్ గా ఇమ్రాన్ హష్మీ నా ముద్దుల తమ్ముడు అని చెబుతున్నట్లు ఉండడంతో అది కాస్త వైరల్ అయ్యింది. బాలీవుడ్ లిప్ లాక్ స్పెషలిస్ట్ ఇమ్రాన్ హాష్మిని మించిపోయేలా ఉన్నాడని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

పెళ్లి చూపులు సినిమాలో సైలెంట్ గా కనిపించిన విజయ్ ఆ తరువాత ద్వారకా (పూజా జవేరతో) - అర్జున్ రెడ్డి(షాలిని పాండేతో) - గీతా గోవిందం (రష్మిక మందన్న)- నోటా ( ఓ ఫారిన్ బ్యూటీతో ) - ఇప్పుడు మరోసారి రష్మికకు లిప్ లాక్ ఇచ్చిన విజయ్ ఒక్కసారిగా ఈ న్యూస్ తో మరోసారి సోషల్ మీడియాలో ,వైరల్ అవుతున్నాడు. 

ఆడియెన్స్ కి షాకిచ్చిన గెస్ట్ రోల్స్ (డైరెక్టర్స్ - యాంకర్స్)

నరసింహుడు డిజాస్టర్ అయినప్పుడు తారక్ ని రెమ్యునరేషన్ తగ్గించమంటే..

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా