లోదుస్తులపై విద్యాబాలన్ హాట్ కామెంట్స్!

Published : Feb 14, 2019, 11:06 AM IST
లోదుస్తులపై విద్యాబాలన్ హాట్ కామెంట్స్!

సారాంశం

కొద్దిరోజుల క్రితం నలభై ఏళ్లకు చేరుకునే మహిళలు మరింత రొమాంటిక్ గా ఉంటారని, శృంగారాన్ని ఆస్వాదిస్తారని చెప్పిన విద్యాబాలన్ మరోసారి తన హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. 

కొద్దిరోజుల క్రితం నలభై ఏళ్లకు చేరుకునే మహిళలు మరింత రొమాంటిక్ గా ఉంటారని, శృంగారాన్ని ఆస్వాదిస్తారని చెప్పిన విద్యాబాలన్ మరోసారి తన హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. 'మీ వార్డ్ రోబ్ లోఉండే కలెక్షన్ ఏంటి..?' అంటూ హీరోయిన్లను ఇంటర్వ్యూలలో అడగడం కామన్.

దీనికి వారు రకరకాల సమాధానాలు చెబుతుంటారు. తమకు ఇష్టమైన బట్టలు, చెప్పులు ఇలా వాటి గురించే మాట్లాడుతూ ఉంటారు. అదే ప్రశ్న విద్యాబాలన్ ని అడిగితే ఎలా స్పందించిందో తెలుసా..? తన వార్డ్ రోబ్ లో 'కంఫర్టబుల్ బ్రా' ఉంటుందని బోల్డ్ గా సమాధానం చెప్పింది.

అక్కడితే ఆగలేదు.. 'అన్ని వేళలా.. పర్ఫెక్ట్ బ్రా.. అది చాలా ముఖ్యం' అంటూ వివరించింది కూడా.. ఇలా లోదుస్తుల ప్రస్తావన తీసుకొచ్చి బోల్డ్ గా కామెంట్స్ చేసి తాను ఎంత హాటో నిరూపించుకుంది. లోదుస్తుల గురించి చెప్పిన తరువాత జీన్స్ ప్యాంట్, లవ్లీ కాటన్ సారీస్ ఉంటాయని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Chennai Love Story 10 Days Collections: ఆదివారం కలెక్షన్లు డబుల్‌.. బాక్సాఫీసు వద్ద చైన్నై లవ్‌ స్టోరీ రచ్చ
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు