మీ లెగసీ మా గుండెల్లో నిలిచే ఉంటుందిః జేమ్స్ బాండ్‌కి పెద్దోడు, చిన్నోడు సంతాపం

Published : Oct 31, 2020, 11:37 PM IST
మీ లెగసీ మా గుండెల్లో నిలిచే ఉంటుందిః జేమ్స్ బాండ్‌కి పెద్దోడు, చిన్నోడు సంతాపం

సారాంశం

`జేమ్స్ బాండ్‌` సిరీస్‌కి ఆద్యుడు, స్టయిలీష్‌ స్పైకి అసలైన రూపాన్నిచ్చిన మేటి నటుడు సీన్‌ కానరీ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు యావత్‌ ప్రపంచ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

`జేమ్స్ బాండ్‌` సిరీస్‌కి ఆద్యుడు, స్టయిలీష్‌ స్పైకి అసలైన రూపాన్నిచ్చిన మేటి నటుడు సీన్‌ కానరీ శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు యావత్‌ ప్రపంచ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ స్టార్స్ సంతాపం తెలిపారు. పెద్దోడు వెంకటేష్‌, చిన్నోడు మహేష్‌ సంతాపం తెలిపారు. 

ట్విట్టర్‌ వేదికగా నివాళ్లర్పించారు. ఆయన లెగసీని కొనియాడారు. `మీ ఆత్మకు శాంతి చేకూరాలి బాండ్. మీ లెగసీ ఎప్పటికీ మా గుండెల్లో నిలిచే ఉంటుంది` అని వెంకటేష్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు మహేష్ స్పందిస్తూ, తన నటనతో అధికమైన బార్‌ని సెట్‌ చేశారు. తెరవెనుక కూడా ఆయన లెగసీ నిలిచే ఉంది. అద్భుతమైన సినిమాలు అందించినందుకు థ్యాంక్స్ ` అని తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్