వెంకటాపురం సక్సెస్ మీట్ లో థాంక్స్ చెప్తున్న దర్శక నిర్మాతలు

Published : May 13, 2017, 02:28 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
వెంకటాపురం సక్సెస్ మీట్ లో థాంక్స్ చెప్తున్న దర్శక నిర్మాతలు

సారాంశం

250 థియేటర్లలో రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వెంకటాపురం మూవీ సక్సెస్ పై సంతోషం వెలిబుచ్చిన చిత్ర యూనిట్ తమ కష్టానికి తగిన ఫలితం లభించిందన్న దర్శక నిర్మాతలు  

 

రాహుల్ - మహిమ మక్వాన జంటగా తెరకెక్కిన 'వెంకటాపురం' సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ, కొత్తదనంతో కూడిన కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించిందని చెప్పాడు. 250 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడం జరిగిందనీ, విడుదలైన ప్రతి చోటు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నాడు.

 

తాము పడిన కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని పొందుతున్నామని దర్శకుడు వేణు మడికంటి చెప్పాడు. ఈ సినిమాకి ఈ స్థాయి సక్సెస్ ను అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నామనీ, అందుకు గాను సక్సెస్ టూర్ ను ప్లాన్ చేస్తున్నామని అన్నాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి