ఉపాసన బోల్డ్ కామెంట్‌.. ఫ్రెండ్‌ ట్రాన్స్ జెండర్‌ అట!

Published : Oct 24, 2020, 01:07 PM IST
ఉపాసన బోల్డ్ కామెంట్‌.. ఫ్రెండ్‌ ట్రాన్స్ జెండర్‌ అట!

సారాంశం

ఉపాసన తాజాగా బోల్డ్ కామెంట్‌ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన బెస్ట్ ఫ్రెండ్‌ ఒకరు ట్రాన్స్ జెండర్‌ అని పేర్కొంది. ప్రతి ఇంట్లో మహిళలను గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి కూడా ప్రార్థనలు చేయొద్దని ఉపాసన చెప్పారు.

మెగాస్టార్‌ కోడలు, హీరో రామ్‌చరణ్‌ తేజ్‌ భార్య ఉపాసన ఇటీవల `యుఆర్‌లైఫ్‌` అని పేరుతో ప్రతి ఆదివారం కొత్త వంటకాలను పరిచయం చేస్తున్నారు. సమంతతో కలిసి సహజమైన వంటలను రుచిచూపిస్తున్నారు. 

ఉపాసన తాజాగా బోల్డ్ కామెంట్‌ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన బెస్ట్ ఫ్రెండ్‌ ఒకరు ట్రాన్స్ జెండర్‌ అని పేర్కొంది. ప్రతి ఇంట్లో మహిళలను గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి కూడా ప్రార్థనలు చేయొద్దని ఉపాసన చెప్పారు. అంతేకాదు పూజ నుంచి దేవి ఫోటోలను తీసేయాలని తెలిపారు. ఉపాసన ఇలాంటి ఊహించని విధంగా స్పందించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

వ్యాపారవేత్త అయినప్పటికీ సింపుల్‌ లైఫ్‌ని ఇష్టపడే ఉపాసన ఇటీవల చాలా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?