బ్లాక్ మెయిల్ చేస్తూ నటిపై డాక్టర్ అత్యాచారం..

Published : May 08, 2019, 08:41 PM ISTUpdated : May 08, 2019, 08:45 PM IST
బ్లాక్ మెయిల్ చేస్తూ నటిపై డాక్టర్ అత్యాచారం..

సారాంశం

నటిపై డాక్టర్ అత్యాచారం చేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. 

అసలు విషయంలోకి వెళితే.. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన 20 బాలీవుడ్ నటి సీరియల్స్ తో జీవనాన్ని కొనసాగిస్తోంది. అయితే కొన్ని నెలలక్రితం ఆరోగ్యం బాగాలేదని స్నేహితుల ద్వారా ఒక ప్రముఖ వైద్యుడి ని(50) సంప్రదించిన ఆ నటికీ చేదు అనుభవం ఎదురైంది. మొదట్లో చిక్కిత్స చేస్తూ ఆమెతో స్నేహం పెంచుకున్న డాక్టర్ కొన్నాళ్ళకు ఆమెకు సంబందించిన ఒక ఫోటోతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 

అనంతరం ఆమెను మానసికంగా వేధించి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తున్నప్పుడు మరిన్ని ఫోటోలు తీసి పోలీసులకు చెబితే ఇంటర్నెట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాను అని బెదిరించసాగాడు. చివరకు అతని వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?