సిట్ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్

Published : Jul 27, 2017, 09:59 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
సిట్ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్

సారాంశం

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన ముమైత్ ఖాన్ సిట్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ డ్రగ్స్ తో ముమైత్ కు, టాలీవుడ్ కు వున్న లింక్స్ పై సిట్ ఆరా

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ సిట్ విచారణకు హాజరైంది. ఉదయం 9.45 నిమిషాలకే సిట్ కార్యాలయానికి చేరుకుంది ముమైత్. తన వెంట బిగ్ బాస్ షో ప్రతినిధులు కారులో సిట్ ఆఫీస్ వరకు వచ్చారు. ఇక సిట్ విచారణలో ముమైత్ మరింత సమాచారం వెల్లడిస్తుందని, కెల్విన్ తో వున్న సంబంధాలపైనే కాక మరింత సమాచారం లభిస్తుందని సిట్ భావిస్తోంది.

ప్రస్థుతం బిగ్ బాస్ హౌజ్ లో పార్టిసిపెంట్ గా వున్న ముమైత్ ప్రత్యేక అనుమతితో సిట్ విచారణకు హాజరైంది.

PREV
click me!

Recommended Stories

త్రిష ,కాజల్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లుగా కెరీర్ మొదలుపెట్టిన, 8 మంది స్టార్స్ ఎవరో తెలుసా?
Nari Nari Naduma Murari మూవీపై బాలకృష్ణ క్రేజీ రియాక్షన్‌.. శర్వానంద్‌ బతికిపోయాడు