తొలిప్రేమ వసూళ్ల వర్షం..అదరగొడుతున్న వరుణ్.

Published : Feb 13, 2018, 05:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
తొలిప్రేమ వసూళ్ల వర్షం..అదరగొడుతున్న వరుణ్.

సారాంశం

తన కెరీర్‌లోనే ఉత్తమ కలెక్షన్లు సాధించిన చిత్రం. ఒవర్సీస్ లోను అదిరిపోయే కలెక్షన్స్.

మెగా హీరో వరుణ్ తేజ్, అందాల తార రాశీఖన్నా కలిసి నటించిన తొలిప్రేమ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతున్నది. తన కెరీర్‌లోనే ఉత్తమ కలెక్షన్లు సాధించిన చిత్రంగా వరుణ్ తేజ్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తున్నది.

 

PREV
click me!

Recommended Stories

రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?