గర్ల్ ఫ్రెండ్ కి ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్!

Published : Nov 06, 2018, 04:12 PM ISTUpdated : Nov 06, 2018, 04:13 PM IST
గర్ల్ ఫ్రెండ్ కి ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్!

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ఓ నిర్మాత తన బ్యానర్ పై వరుస సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఈ మధ్య కాలంలో అతడికి సరైన సక్సెస్ రానప్పటికీ వచ్చే ఏడాదిలో పెద్ద ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ప్రొడ్యూసర్ కి పెళ్లైన కూతురు ఆమెకి ఓ కొడుకు కూడా ఉన్నాడు

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ఓ నిర్మాత తన బ్యానర్ పై వరుస సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఈ మధ్య కాలంలో అతడికి సరైన సక్సెస్ రానప్పటికీ వచ్చే ఏడాదిలో పెద్ద ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 

సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ప్రొడ్యూసర్ కి పెళ్లైన కూతురు ఆమెకి ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ సదరు నిర్మాత కూతురు వయసున్న ఓ కుర్ర నటితో ఎఫైర్ సాగిస్తున్నాడు. బయటకి క్లీన్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్నప్పటికీ అతడిలో మరో కోణం కూడా ఉంది. ఇండస్ట్రీలో అతడి సన్నిహితులు చాలా తక్కువ మందికి మాత్రమే అతడి ఎఫైర్ గురించి తెలుసు.

మరికొద్దిరోజుల్లో ఈ విషయాలు బయటకి వచ్చినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా ఈ సీనియర్ ప్రొడ్యూసర్ హైదరాబాద్ లో ఓ కాస్ట్లీ ఏరియాలో ఫ్లాట్ ని తన గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇవ్వడంతో విషయం బయటకొచ్చింది.

గతంలో కూడా ఆమెకి ఇలాంటి ఫ్లాట్ ఒకటి కొనిచ్చాడు. మొదట్లో అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరిగే ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం పెద్దగా కష్టపడకుండా తన దగ్గరకి వచ్చే ఆఫర్లను యాక్సెప్ట్ చేస్తూ సినిమాలు చేస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Balakrishna: వెంకటేష్‌ కోసం తన 50 ఏళ్ల సెంటిమెంట్‌ని పక్కన పెట్టిన బాలయ్య.. చిరు, నాగ్‌ల కోసం ఇలా చేయలేదు
Trisha: త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న వ్యక్తితో డేటింగ్ చేసిన హీరోయిన్.. అందరి ముందు ఒప్పేసుకుంది