ఒక్క రోజుకు అన్ని లక్షలా..? కమెడియన్ యోగిబాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Published : Jul 07, 2023, 01:08 PM IST
ఒక్క రోజుకు అన్ని లక్షలా..? కమెడియన్ యోగిబాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

సారాంశం

కొంత మంది కమెడియన్లు స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్లు తీసుకుంటుంటుంటారు. వారి కాల్షీట్లు కూడా దొరకనంత బిజీగా ఉంటారు. అటువంటివారిలో ప్రస్తుతం తమిళ కమెడియన్ మెగిబాబు కూడా ఉన్నారు. ఇంతకీ ఆయన పారితోశికం ఎంత...?

స్టార్ కమెడియన్లు రెమ్యూనరేషన్ ఒక రోజుకు కొన్ని  లక్షల్లో ఉంటుంది. మన తెలుగు కమెడియన్లలో ఆ స్టార్ డమ్ అందుకున్న నటుడు బ్రహ్మానదం ఒక్కరే. ఆయన అందుకున్న రెమ్యూనరేషన్ ఇంత వరకూ ఏ కమెడియన్ కూడా అందుకోలేదు అంటారు. ఓ మోస్తరు హీరో తీసుకునే రెమ్యూనరేషన్ ఆయన తీసుకుంటారట. అటుతమిళ్ లో కూడా అటువంటి కమెడియన్లు లేకపోలేదు. 

ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కాలం కావడంలేదు.. వచ్చిన కొన్నేళ్లలోనే స్టార్  కమెడీయన్ గా ఎదిగాడు  యోగిబాబు.  2009లో విడుదలైన కోలీవుడ్ మూవీ యోగి  ద్వారా ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఫస్ట్ మూవీతోనే ఆయన మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ సినిమా తరువాత ఆయనను అందరూ యోగిబాబు అని పిలవడం ప్రారంభించారు. ఎన్నో సినిమాల్లో నటించి ఆడియెన్స్ ని అలరించారు. స్పెషల్ ఆయన కోసమే స్టోరీలో కొన్ని కామెడీ ట్రాక్ రాస్తుంటారు..

అంతే కాదు యోగిబాబు నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం మూలంగా ఇక్కడ కూడా ఆయన నవ్వుల పుప్పవులు విరిసాయి.  తెలుగు ఆడియెన్స్ కి కూడా యోగిబాబు చాలా తక్కువ టైమ్ లో చేరువయ్యారు. రీసెంట్ గా ఆయన లవ్ టుడే లాంటి సినిమాల్లో చేసి యాక్షన్.. పండించిన కామెడీ హస్యం రానివారికి కూడా నవ్వు తెప్పిస్తుంది.  అంతే కాదు విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 లో కూడా బిచ్చగాడిగా నటించి కడుపుబ్బా నవ్వించాడు యోగి. 

 

ప్రస్తుతం సూపర్ స్టార్  రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.  ఇక యోగిబాబు రెమయూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టపీక్ అవుతోమది. తమిళ ఇండస్ట్రీలో కొంత మంది చిన్నహీరోలు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా పారితోషికంగా తీసుకుంటారట. ఈయన పారితోషికం రోజువారిగానే ఉంటుందట. ఒక్కోరోజు 18లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. 20 రోజుల షూటింగ్ ఉన్నట్టయితే నాలుగు కోట్లకు పైగానే అమౌంట్ అందుకుంటారట. 
 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు