సైరా ఫస్ట్ సాంగ్ లీక్.. మ్యూజిక్ అదరగొట్టిన అమిత్!

Published : Sep 22, 2019, 07:56 PM IST
సైరా ఫస్ట్ సాంగ్ లీక్.. మ్యూజిక్ అదరగొట్టిన అమిత్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైభవంగా జరుగుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్, రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. 

ప్రీరిలీజ్ వేడుకలో ఫస్ట్ సాంగ్ ని 9 గంటలకు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ముందుగానే సోషల్ మీడియాలో తొలి పాట లీకైపోయింది. అమిత్ త్రివేది అద్భుతమైన సంగీతంతో తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వాన్ని వర్ణించేలా సాంగ్ ఉంది. మరికొద్ది సేపట్లో చిత్ర యూనిట్ ఈ పాటని అధికారికంగా విడుదల చేయనుంది.  

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ