Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ సాహసం.. ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ ట్వీట్..

Published : Feb 04, 2022, 02:16 PM IST
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ సాహసం..  ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ ట్వీట్..

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా  చేసుకుంటూ కోట్లు సంసాదించుకుంటున్నాడు. రీసెంట్ గా.. సూపర్ స్టార్ ఖాతాలో మరో కమర్షియల్ చేరింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా  చేసుకుంటూ కోట్లు సంసాదించుకుంటున్నాడు. రీసెంట్ గా.. సూపర్ స్టార్ ఖాతాలో మరో కమర్షియల్ చేరింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఆనందంలో మునిగితేలుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు. ఏడాదికి ఒక్క సినిమా చేసే మహేష్ బాబు(Mahesh Babu) . అంటూ సినిమాలతో పాటు ఇటు యాడ్ ఫిల్మ్స్  కూడా చేసుకుంటూ కోట్లు సంపాధిస్తున్నాడు. రీసెంట్ డేస్ లోనే రెండు కొత్త యాడ్స్ తో   సందడి చేశాడు మహేష్.

గ‌తంలో థ‌మ్స‌ప్ యాడ్‌లో ఇర‌గ‌దీసిన మ‌హేశ్ బాబు(Mahesh Babu)  ఇప్పుడు మౌంట్ అండ్ డ్యూ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయడు.ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను ఆయ‌న త‌న అఫీషియల్ ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. డ్యూతో క‌లిసి తాను గొప్ప సాహ‌సాన్ని చేశానని.. తనకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ పోస్ట్ చేశారు మహేష్ బాబు (Mahesh Babu).  


ఈ వీడియోలో మహేష్ బాబు(Mahesh Babu) దుబాయ్ లోని  ఫేమస్ బుర్జ్ ఖ‌లీఫాపై నుంచి బైక్ పై సూపర్ ఫాస్ట్ గా వస్తూ.. సాహసం చేసినట్టు చూపించారు.  హాలీవుడ్ రేంజ్‌లో ఈ యాడ్ ను రూపొందించారు. సాహసాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన మహేష్ బాబు (Mahesh Babu)  యాడ్ చివరన  భ‌యానికి భ‌య‌ప‌డితే ఏ సాహ‌స‌మూ చేయ‌లేమ‌ని డైలాగ్ తో అదరగొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది

PREV
click me!

Recommended Stories

Anasuya: జబర్దస్త్ లో జరిగినదానికి నాకు సంబంధం లేదు అంటూ అనసూయ ట్విస్ట్.. హద్దులు దాటిన మాట వాస్తవమే కానీ
Chiru Vs Anil: 2027 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి.. లిస్ట్ లో 6 సినిమాలు, మజా గ్యారెంటీ