సన్నీ ఆ విషయంలో టాపర్ గా నిలిచింది

Published : Dec 02, 2017, 07:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
సన్నీ ఆ విషయంలో టాపర్ గా నిలిచింది

సారాంశం

భారత్ లో నెటిజన్లు అత్యధికంగా వెతికే వారిలో సన్నీ టాపర్ యాహూ సెర్చ్ ఇంజిన్ లో నెటిజన్లు వెతికిన టాపర్ గా సన్నీ లియోనీ ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే లాంటి వారిని తలదన్నిన సన్నీ

భారత్ లో నెటిజన్లు ఎక్కువగా సర్చ్ చేస్తున్న బాలీవుడ్ పర్సనాలిటీల్లో ముందుండే హీరోలు సల్మాన్, షారుఖ్. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే. వీళ్లకు ధీటుగా ఇప్పుడు మరో బాలీవుడ్ సెక్సీ నిలిచింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీలియోనీ.

 

యాహూ సెర్చ్ ఇంజిన్‌లో నెటిజ‌న్లు అత్య‌ధికంగా సెర్చ్ చేసిన వారి జాబితాను.. యాహూ విడుద‌ల చేసింది.  ఈ ఏడాది యాహూలో అధికంగా సెర్చ్ చేసిన భార‌త సినిమా హీరోయిన్లలో మొద‌టి స్థానంలో మళ్లీ సన్నీలియోన్ నిలిచింది. 

 

పోర్న్ చిత్రాల్లో నటించి దర్శకత్వం వహించిన సన్నలియోనీ వాటికి గుడ్ బై చెప్పి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సన్నీ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తూ అలరిస్తోంది.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్