న్యూ ఇయర్ కి సన్నీ సందడి!

Published : Dec 26, 2018, 08:20 PM IST
న్యూ ఇయర్ కి సన్నీ సందడి!

సారాంశం

2019 ఇంగ్లిష్ న్యూ ఇయర్ రావడానికి ఇంకా కొద్దీ రోజులే ఉండటంతో కుర్ర కారు జోరుగా ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా హోటల్స్ లలో అలాగే రీసార్ట్స్ లు ముస్తాబవుతున్నాయి. 

2019 ఇంగ్లిష్ న్యూ ఇయర్ రావడానికి ఇంకా కొద్దీ రోజులే ఉండటంతో కుర్ర కారు జోరుగా ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా హోటల్స్ లలో అలాగే రీసార్ట్స్ లు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే స్టార్ హోటల్స్ బంపర్ అఫర్ అంటూ టికెట్స్ విడుదల చేయగా కొన్ని ఏజెన్సీలు రిస్టార్స్ లో స్పెషల్ ఈవెంట్స్ తో ఆకట్టుకుంటున్నాయి. 

అయితే అందరికంటే ఎక్కువగా తమిళ జనాలు ఈ సారి హై రేంజ్ లో న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు సన్నీ కూడా వారితో కలిసి చిందేయబోతోంది.  గ్లిట్టర్స్‌ అనే బెంగుళూరు ఏజెన్సీ న్యూ ఇయర్ పార్టీల కోసం చెన్నై లో స్పెషల్ ఏర్పాట్లను చేసింది. అయితే సన్నీ లియేన్ ని  ఈ పార్టీలలో వారు స్పెషల్ ఎట్రాక్షన్ గా మార్చనున్నారు. 

అలాగే సంగీత దర్శకులతో ఊపునిచ్చే కచేరీలు కూడా ఉంటాయట. ఇక పార్టీల్లో పాల్గొనే వారికి ఆసక్తి ఉంటె www.highape.com సైట్ లో ఆన్లైన్ పాసెస్ టికెట్స్ కొనుగోలు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. మరి సన్నీ వస్తోందని తెలిస్తే తమిళ కుర్రకారుఏ విధంగా ఎగబడతారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్