ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌ మూవీలో సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి

Published : Apr 16, 2017, 06:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌ మూవీలో సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి

సారాంశం

ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి ల చిత్రం 

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన 'మాయావన్‌' చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో నిర్మాత ఎస్‌.కె. బషీద్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎస్‌.కె.బషీద్‌ మాట్లాడుతూ..'ఆద్యంతం ఆసక్తి కలిగించే ఉత్కంఠతతో తెరకెక్కిన తమిళ 'మాయావన్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు ఇందులో కీలకమైన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఓ సాంగ్‌కి సంబంధించి చిన్న ఫ్యాచ్‌ వర్క్‌ జరుగుతోంది. ఇది ఏప్రిల్‌ 27 వరకు కోడైకెనాల్‌, చెన్నయ్‌లలో జరుగుతుంది. ఆ వెనువెంటనే ఆడియోని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమాకి సంబంధించి తెలుగు టైటిల్‌ను, ఇతరత్రా విషయాలను అతి త్వరలో తెలియజేస్తాము..' అని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్
సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?