పెళ్లి తరువాత మొదటిసారి ఇలా.. యాంకర్ సుమ కామెంట్స్!

Published : Oct 09, 2018, 01:39 PM IST
పెళ్లి తరువాత మొదటిసారి ఇలా.. యాంకర్ సుమ కామెంట్స్!

సారాంశం

ప్రముఖ యాంకర్ సుమ తన షోలు, ప్రోగ్రాంలతో ఎంతో బిజీగా గడుపుతుంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. 

ప్రముఖ యాంకర్ సుమ తన షోలు, ప్రోగ్రాంలతో ఎంతో బిజీగా గడుపుతుంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఆమె యాంకరింగ్ కి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు.

బుల్లితెరని రాణిలాగా ఏలుతోంది. ప్రస్తుతం ఆమె ప్రదీప్ 'పెళ్లిచూపులు' ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోకి సుమ యాంకరింగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఇటీవలే ఆమె స్టార్ మహిళ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు వెల్లడించింది.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో తన  భర్త రాజీవ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో రాజీవ్ గండుతో కనిపిస్తున్నాడు. 'పెళ్లి తరువాత ఈ లుక్ ఫస్ట్ టైమ్.. నా గుండు బాయ్' అంటూ సుమ ట్వీట్ చేసింది.  

ఇది కూడా చదవండి.. 

మెగాహీరో సినిమాను కొనేసిన సుమ - రాజీవ్ కనకాల?

PREV
click me!

Recommended Stories

సుడిగాలి సుధీర్‌కు నిశ్చితార్థం జరిగినా.. పెళ్లి మాత్రం ఎందుకు ఆగిపోయింది?
Crazy Kalyanam Day 1 Collections: టీ ఖర్చులు కూడా రాలేదు.. జైలర్‌ 2కి, రణబాలికి మధ్య నలిగిన క్రేజీ కళ్యాణం