సన్నీ లియోనీపై స్నేక్ గ్యాంగ్ దాడి,భయంతో సన్నీ పరుగులు

Published : Nov 27, 2017, 10:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
సన్నీ లియోనీపై స్నేక్ గ్యాంగ్ దాడి,భయంతో సన్నీ పరుగులు

సారాంశం

సన్నీ లియోనీపై షూటింంగ్ సందర్భంగా.. ప్రాంక్ పేల్చిన సన్నీ రజినీ సన్నీ సీరియస్ గా స్క్రిప్ట్ చదువుతుంటే... ప్లాస్టిక్ పాము పైన వేసిన రజినీ సన్నీ మేనేజర్ సన్నీరజినీపై కక్ష తీర్చుకున్న సన్నీలియోనీ

సన్నీ లియోనీపై స్నేక్ గ్యాంగ్ దాడి జరిగింది. ఓ పాముతో ప్రాంక్ వీడియో వైరల్‌గా మారడంపై సన్నీలియోన్ స్పందించింది. ఫ్రాంక్ వీడియోలను చూడటానికి ఇంత ఇష్టపడుతారని ఊహించలేదు అంది. నన్ను ఆటపట్టించిన యోఫ్రాంకి (@yofrankay)పై కక్ష తీర్చుకొంటాను. ఆ వీడియో మరింత ఫన్నీగా ఉంటుందని సన్నీ తెలిపింది. అన్నట్టుగానే తనను ఆటపట్టించిన వ్యక్తిని తానూ చాక్ లెట్ కేక్ రివెంజ్ అంటూ కక్ష తీర్చుకుంది. వీడియోలు క్రింద చూడొచ్చు. ఎంజాయ్...

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్...
Ramayana Movie: ముల్లోకాలకు అధిపతి రావణుడు.. రామాయణ నుంచి యశ్ పోస్టర్ వైరల్