సాహో దర్శకుడికి గుడి కూడా?

Published : Sep 06, 2019, 02:20 PM ISTUpdated : Sep 06, 2019, 02:27 PM IST
సాహో దర్శకుడికి గుడి కూడా?

సారాంశం

సాహో ఫైనల్ రిజల్ట్ ఏమిటో మంగళవారం కలెక్షన్స్ తో తేలిపోయింది. మొదటిరోజు నెగిటివ్ రివ్యూలు వచ్చినా సినిమా బాగుందంటూ ఓ వర్గం సినిమాకు మద్దతు ఇచ్చినప్పటికీ సినిమాకు ఫైనల్ గా ఎంత కలక్షన్స్ వచ్చాయి అన్నదాన్ని బట్టి సినిమా అసలు ఫలితం బయటపడుతుంది.   

సాహో కలెక్షన్స్ మొదటి నాలుగురోజులు చూసుకుంటే స్ట్రాంగ్ గానే కనిపించాయి. కానీ హాలీడేస్ అయిపోయాక ఒక్కసారిగా 80శాతానికి పడిపోయాయి. కలెక్షన్స్ ఏ మాత్రం సంతృప్తిగా లేవు. కానీ నార్త్ లో మాత్రం సినిమాకు ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్నీ గుర్తు చేసుకుంటూ దర్శకుడు సుజిత్ ఇటీవల ఎవరు ఊహించని విషయాన్నీ  చెప్పాడు. 

బీహార్ నుంచి చాలా పాజిటివ్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన దర్శకుడు అక్కడ తాను పుట్టి ఉంటే గుడి కట్టే వాళ్లమని పలువురు చెప్పినట్లు తెలియజేశాడు. ఆ సంతోషంలోనే సుజిత్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెబుతున్నాడు. అదే విధంగా స్టార్ హీరోలతో  సినిమా చేసేటప్పుడు ఇంటిలిజెంట్ ని తగ్గించుకొని సినిమా చేస్తానని చెప్పడం చూస్తుంటే మనోడు రిజల్ట్ ని ఎలా రిసీవ్ చేసుకున్నాడో అర్ధమవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే