అమృతం యాక్టర్ తో సుదీర్ న్యూ మూవీ!

Published : Dec 09, 2018, 11:23 AM IST
అమృతం యాక్టర్ తో సుదీర్ న్యూ మూవీ!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ చాలా వరకు యాక్టింగ్ లో క్లిక్ అయితే మళ్ళీ  టెక్నీషియన్ గా మారడానికి సమయం చాలా పడుతుంది. అయితే కొందరు రెండు పనులు చేస్తూ బిజీ అవుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ చాలా వరకు యాక్టింగ్ లో క్లిక్ అయితే మళ్ళీ  టెక్నీషియన్ గా మారడానికి సమయం చాలా పడుతుంది. అయితే కొందరు రెండు పనులు చేస్తూ బిజీ అవుతున్నారు. ఇక రైటర్ గా మనం సినిమాతో ;మంచి గుర్తింపు తెచ్చుకున్న అమృతం యాక్టర్ హర్ష వర్ధన్ కూడా డైరెక్షన్ లో నిలదొక్కుకోవాలని అనుకుంటున్నాడు. 

గతంలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను తెరకెక్కించిన ఈ హర్ష ఇప్పుడు సుదీర్ బాబుతో వర్క్ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ ఏడాది సమ్మోహనం సినిమాతో మంచి హిట్ అందుకున్న సుదీర్ ఆ తరువాత నన్ను దోచుకుందువటే సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. 

ఇక రీసెంట్ గా హర్ష వర్ధన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
Drishyam 3: 500 కోట్ల క్లబ్ లోకి RRR నటుడి సినిమా..బాక్సాఫీస్ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదే