సుమంత్ 'సుబ్రహ్మణ్యపురం' టీజర్!

Published : Oct 19, 2018, 07:45 PM IST
సుమంత్  'సుబ్రహ్మణ్యపురం' టీజర్!

సారాంశం

సుమంత్ హీరోగా దర్శకుడు సంతోష్ జాగర్లమూడి 'సుబ్రహ్మణ్యపురం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ సరసన హీరోయిన్ గా ఈషా రెబ్బ హీరోయిన్ గా కనిపించనుంది.

సుమంత్ హీరోగా దర్శకుడు సంతోష్ జాగర్లమూడి 'సుబ్రహ్మణ్యపురం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ సరసన హీరోయిన్ గా ఈషా రెబ్బ హీరోయిన్ గా కనిపించనుంది. ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.

హేతుబద్ధంగా పురాతన ఆలయాలపై రీసెర్చ్ చేసే వ్యక్తి పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా పోస్టర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసిన చిత్రబృందం టీజర్ తో అంచనాలను మరింతగా పెంచేసింది.

ఒక ఊరిలో వరుసగా జరిగే హత్యలు ఎవరికి అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు వీటిపై ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించుకునే హీరో.. ఇలా టీజర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు. 'ఎదురొస్తే ఏం చేస్తాడండీ.. మీ దేవుడు' అని సుమంత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

PREV
click me!

Recommended Stories

13 కోట్ల వాచ్, 60 ఏళ్ల వయసులో 7300 కోట్ల ఆస్తి, ఇండియాలోనే రిచ్ హీరో ఎవరో తెలుసా?
Age Gap: మన స్టార్ హీరోలకు వారి భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?