పవన్ కళ్యాణ్ మీ అన్నకు పట్టిన గతే నీకు... అసలు నువ్వు పోటీ చేయడానికే అనర్హుడివి :శ్రీరెడ్డి

Published : Jul 17, 2018, 11:05 AM ISTUpdated : Jul 17, 2018, 11:12 AM IST
పవన్ కళ్యాణ్ మీ అన్నకు పట్టిన గతే నీకు... అసలు నువ్వు పోటీ చేయడానికే అనర్హుడివి :శ్రీరెడ్డి

సారాంశం

శ్రీరెడ్డి మళ్లీ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప‌వ‌న్ ఇప్ప‌టికైనా తెలుసుకో, సినిమాలు వేరు.. రాజ‌కీయాలు వేరు. సినిమాల్లో ఒక్క డైలాగ్‌ను 20, 30 సార్లు చెప్పే నీవు.. రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తావు..?. నీ అదృష్టం బావుండి ఏదో ఒక సినిమా హిట్ అయింది.

శ్రీరెడ్డి మళ్లీ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప‌వ‌న్ ఇప్ప‌టికైనా తెలుసుకో, సినిమాలు వేరు.. రాజ‌కీయాలు వేరు. సినిమాల్లో ఒక్క డైలాగ్‌ను 20, 30 సార్లు చెప్పే నీవు.. రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తావు..?. నీ అదృష్టం బావుండి ఏదో ఒక సినిమా హిట్ అయింది. ఆ సినిమాకు వ‌చ్చిన క్రేజ్‌ను ఉప‌యోగించుకుని..ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తావా..? అలా సీఎం కుర్చీ కోసం ఆశ‌ప‌డి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మీ అన్న మెగాస్టార్ చిరంజీవి ప‌రిస్థితి ఏమైందో గుర్తు లేదా..? రేప‌టి రోజున నీ ప‌రిస్థితి కూడా అంతే..! అంటూ టాలీవుడ్ వైర‌ల్ న‌టిగా పేరొందిన శ్రీ‌రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాన్‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

రీసెంట్ గా తన ఫేస్ బుక్ లైవ్ లో శ్రీ‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకునే వారికి ఒక‌రు లేదా ఇద్ద‌రు సంతానం ఉండాలి.. అటువంటిది ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నలుగురు సంతానం ఉన్నారు. అసలు ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీ చేయ‌డానికి అన‌ర్హుడు. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి