శ్రీముఖి బర్త్ డే సెలబ్రేషన్స్... రోడ్డుపైన రచ్చచేసేసింది (వీడియో)

Published : May 11, 2018, 06:28 PM IST
శ్రీముఖి బర్త్ డే సెలబ్రేషన్స్... రోడ్డుపైన రచ్చచేసేసింది (వీడియో)

సారాంశం

శ్రీముఖి బర్త్ డే సెలబ్రేషన్స్... రోడ్డుపైన రచ్చచేసేసింది

కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత అందరూ తింటారు. వీలైతే మరీ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఆ కేకును ముఖానికి పూస్తారు. కానీ తెలుగు బుల్లితెర తార శ్రీముఖి బర్త్ డే ఇటీవల జరిగింది. కానీ ఇక్కడ మాత్రం శ్రీముఖి బర్త్ డే చిత్ర విచిత్రంగా జరిగింది.ఆమెకు కేక్ కట్ చేసే చాన్సే ఇవ్వలేదు ఆమె ఫ్రెండ్స్. ఆ కేక్ కట్ సమయంలో అసలే శ్రీముఖిని రోడ్డు మీద పొర్లించారు కూడా. ఇంకా ఏమేం చేశారో.. ఎలా సెలబ్రేట్ చేశారో ఈ వీడియోలో చూడండి.
 

                           

PREV
click me!

Recommended Stories

VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే
రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..