అది జనసేన కాదు... కులసేన : శ్రీరెడ్డి

First Published May 22, 2018, 11:17 AM IST
Highlights

అది జనసేన కాదు... కులసేన

స్మాల్ బ్రేక్ తరువాత వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై విమర్శల బాణాల్ని ఎక్కుపెట్టింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనసేన పార్టీ నిర్మాణం ఉంటుందంటూ ప్రజలతో మమేకం అవుతూ బస్ యాత్రలు చేస్తుంటే.. అది జనసేన కాదు కులసేన అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు శ్రీరెడ్డి.  ఇంతకి శ్రీరెడ్డి ఏమన్నారంటే..

Fanski konni padhavulu, kulalaku athithamga ichi vundalsindhi..they should have feel happy..bcuz fans only strength to the pk.. 
జనసేనని ఎందుకు కులసేన అంటున్నారో ఒకసారి ఆ పార్టీ నిర్మాణాన్ని చూస్తే మీకే అర్ధం అవుతుంది.

జనసేన పార్టీ అధ్యక్షడు- పవన్ కళ్యాణ్ (కాపు)

జనసేన కోర్దినేటర్ -మాదాసు గంగాధరం (కాపు)

జనసేన అధికార ప్రతినిధి-తోట చంద్రశేఖర్ (కాపు)

జనసేనా కోశాధికారి-మారిశెట్టి రాఘవయ్య (కాపు)

జనసేనా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్
--అద్దేపల్లి శ్రీధర్ (కాపు) 
--పార్థసారథి (కాపు)

జనసేనా మీడియా ఇంచార్జ్-పసుపులేటి హరిప్రసాద్ (కాపు)

జనసేనా యువజన విభాగం ప్రెసిడెంట్-కిరణ్ (కాపు)

జనసేన కృష్ణా-గుంటూరు ఉభయాజిల్లాల ఇంచార్జీ
- ముత్తంశెట్టి కృష్ణారావు (కాపు)

ఇలా పార్టీలో ఉన్న అత్యంత ప్రాధాన్యత పదవులు, ఉన్నతస్థానాల దగ్గరి నుంచి చివరికి జిల్లా ఇంచార్జీల వరకు ప్రతిచోటా కాపు నాయకులతో నింపేశారు...

మా పార్టీ కులాలకు అతీతం అని చెప్తూ ఇలా ఒక సామాజిక వర్గానినే అందలం ఎక్కించడం దేనికి నిదర్శనం #PK గారు...

click me!