వెంకీ మామ.. నాకు పెళ్లి కార్డ్ ఇవ్వవా..? శ్రీరెడ్డి అరాచకం!

Published : Mar 20, 2019, 01:50 PM IST
వెంకీ మామ.. నాకు పెళ్లి కార్డ్ ఇవ్వవా..? శ్రీరెడ్డి అరాచకం!

సారాంశం

ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి చేస్తోన్న కామెంట్స్ శ్రుతిమించుతున్నాయి. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి కొందరిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తోన్న శ్రీరెడ్డి తాజాగా మరో వీడియో వదిలింది.

ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి చేస్తోన్న కామెంట్స్ శ్రుతిమించుతున్నాయి. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి కొందరిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తోన్న శ్రీరెడ్డి తాజాగా మరో వీడియో వదిలింది.

ఇందులో హీరో వెంకటేష్ ని టార్గెట్ చేస్తూ ఆయన కూతురి పెళ్లి తనను పిలవలేదని తెగ ఫీలైపోయింది. వెంకటేష్ ని తన చిన్న మావయ్యగా సంబోధిస్తూ.. వెంకటేష్ గారి పాప పెళ్లికి తనకు కార్డ్ ఇవ్వలేదని.. అఫీషియల్ గా తను కోడలు కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా కోడల్నే కదా అంటూ తనను పిలిస్తే ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని అంటూ 
చెప్పుకొచ్చింది.

వెంకీ కూతురు చేసుకోబోయే అబ్బాయి రెడ్డీస్ అని.. వెంకీకి కంగ్రాట్స్ చెప్పింది. మీ అమ్మాయి సంతోషంగా ఉండాలని ఓ అభిమానిగా కోరుకుంటున్నానని చెప్పింది. తన విషెస్ ని పాజిటివ్ గా తీసుకోవాలని కోరింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే