''కొరటాల శివ నెంబర్ 1 వరస్ట్ క్యారెక్టర్..''

By Udaya DFirst Published 20, Feb 2019, 4:42 PM IST
Highlights

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలు తీస్తూ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివని ప్రపంచంలో అందరికంటే వరస్ట్ క్యారెక్టర్ అని అంటోంది నటి శ్రీరెడ్డి. 

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలు తీస్తూ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివని ప్రపంచంలో అందరికంటే వరస్ట్ క్యారెక్టర్ అని అంటోంది నటి శ్రీరెడ్డి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి కొరటాల శివపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

తనకు అవకాశాలు ఇప్పిస్తానని కొరటాల శివ మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. అయితే కొంతకాలంగా సైలెంట్ గా ఉంటోన్న ఈమె కోలివుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ కి వచ్చిన శ్రీరెడ్డి మరోసారి తన సోషల్ మీడియాలో అకౌంట్ లో కొరటాల శివని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది.

''ప్రపంచంలోనే నెంబర్ 1 వరస్ట్ క్యారెక్టర్ కొరటాల శివ. ఒకవేళ నా బయోపిక్ అంటూ తీస్తే అందులో మేజర్ పార్ట్ కొరటాల శివదే ఉంటుంది'' అంటూ రాసుకొచ్చింది.

Last Updated 20, Feb 2019, 4:42 PM IST