స్పైడర్ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు

Published : Sep 26, 2017, 07:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
స్పైడర్ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు

సారాంశం

మరి కొద్ది గంటల్లో స్పైడర్ రిలీజ్ మహేష్ బాబు అభిమానుల్లో కోలాహలం రిలీజ్ కు ముందే 150 కోట్ల బిజినెస్

సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడ‌ర్ సినిమా రిలీజ్‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది సినిమా అభిమానుల‌కు టెన్ష‌న్ పెరిగిపోతోంది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన రోజు నాటి నుంచే దీనిపై ప్రత్యేకమైన ఆసక్తి నెల‌కొంది. హీరో మ‌హేష్‌బాబు, ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో భారీ హైప్ క్రియేట్ అయింది.

 

ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా అదిరిపోయే రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏరియా వైజ్ రైట్స్‌, శాటిలైట్ రైట్స్ కూడా క‌లుపుకుంటే రూ.150 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. స్పైడ‌ర్ సినిమాకు ఏరియా వైజ్‌గా జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు ఒకసారి చూద్దాం.

 

స్పైడ‌ర్ సినిమా వ‌ర‌ల్డ్‌ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ :

నైజాం - 24.0 (రూ.కోట్ల‌లో)...

సీడెడ్ - 12.0 

వైజాగ్ - 8.1

ఈస్ట్ - 6.0

వెస్ట్ - 4.5

కృష్ణా - 5.4

గుంటూరు - 7.2

నెల్లూరు - 3.2

క‌ర్ణాట‌క - 10.8

త‌మిళ‌నాడు - 18.0

కేర‌ళ - 1.3

రెస్టాఫ్ - 1.0

ఓవ‌ర్సీస్ - 15.5

తెలుగు+హిందీ శాటిలైట్ - 25

త‌మిళ్ శాటిలైట్ - 6.5

ఆడియో - 1.5

--------------------------------------------------------------- 

వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ = 150 కోట్లు

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్