నగ్నంగా బిగ్ బాస్ బ్యూటీ.. చక్కర్లు కొడుతోన్న ఫోటోలు!

Published : Apr 10, 2019, 09:30 AM ISTUpdated : Apr 10, 2019, 04:19 PM IST
నగ్నంగా బిగ్ బాస్ బ్యూటీ.. చక్కర్లు కొడుతోన్న ఫోటోలు!

సారాంశం

బిగ్ బాస్ ఫేం సోఫియా హయత్ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది.

బిగ్ బాస్ ఫేం సోఫియా హయత్ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన షాకిచ్చింది. తరచూ హాట్ ఫోటోలను షేర్ చేసే ఈ భామకి అది సరిపోలేదేమో ఈసారి ఏకంగా నగ్నంగా ఫోటోషూట్ లో పాల్గొంది. 

పైగా ఆ ఫోటోలను తనే స్వయంగా షేర్ చేయడంతో నెటిజన్లు ఆమెపై  విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా దిగజారాలా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ కామెంట్స్ చూసిన సోఫియా.. ''సమాజం గురించి ఆలోచించేవారు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయరని.. నా నగ్నదేహాన్ని చూడడం అనేది మీ ఆలోచనలు, మీలోని కోరికలకు అద్దం పడుతోందని'' కౌంటర్ ఇచ్చింది.

కొందరు మహిళలు కూడా వ్యభిచారి అంటూ కామెంట్ చేయడాన్ని బట్టి వారి ఆలోచనల్లో కామత్వం ఉందంటూ కామెంట్ చేసింది. తన నగ్న ఫోటోలను షేర్ చేస్తే రేటు ఎంత అని కామెంట్స్ చేస్తున్నారని.. ఇలాంటి వాళ్లు సమాజానికి అవసరం లేదని ఫైర్ అయింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?