శ్రీరెడ్డిపై శివబాలాజీ కేసు

Published : Apr 19, 2018, 03:16 PM IST
శ్రీరెడ్డిపై  శివబాలాజీ కేసు

సారాంశం

హైదరాబాద్ లో శ్రీరెడ్డి పై కేసు

పవన్ కళ్యణ్ కు ఉన్న చాలా మంది అభిమానుల్లో శివబాలాజి ఒకడు. రెండు రోజుల క్రితం శ్రరెడ్డి వ్యాఖ్యలకు యావత్ టాలీవుడ్ మొత్తం ఏకమై శ్రీరెడ్డి మాటలను వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి మాటలను ఖండిస్తు...హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆమె పై పిర్యాదు చేశాడు. ఎలాగైన శ్రీరెడ్డి పై యాక్షన్ తీసుకోవాలని కోరినట్లు సమాచారం. యాక్షన్ తీసుకుంటే 5 ఏళ్లు శిక్షపడే అవకాశం ఉందన్న శివబాలాజి లాయర్.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్