హాట్ టాపిక్: హీరోయిన్ తో శింబు లిప్ లాక్!

Published : Mar 02, 2019, 11:06 AM IST
హాట్ టాపిక్: హీరోయిన్ తో శింబు లిప్ లాక్!

సారాంశం

బిగ్ బాస్ బ్యూటీ ఓవియాకి కోలివుడ్ లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. రీసెంట్ గా ఆమె నటించిన '90ml' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు బోల్డ్ కంటెంట్ తో నిండి ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. 

పైగా ఈ సినిమాకి శింబు సంగీతం అందించడం, అంతేకాదు సినిమాలో క్యామియో కూడా చేశాడని తెలియడంతో అభిమానులు సినిమా థియేటర్లకు క్యూ కట్టారు. అనుకున్నట్లుగానే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఓ రేంజ్ లో ఉందట. ఇక్కడ హైలైట్ అవుతోన్న మరో విషయం ఏంటంటే.. సినిమాలో శింబు కేవలం క్యామియో రోల్ అనుకుంటే ఏకంగా ఓవియాతో ఆయనకు లిప్ లాక్ సీన్ పెట్టారట.

తెరపై ఈ జంట రొమాన్స్ చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారట. శింబు ఉంటాడని తెలుసు కానీ ఓవియాతో రొమాన్స్ సీన్స్ లో నటిస్తాడని ఎవరూ ఊహించలేదు. దీంతో ఈ సీన్స్ వారికి థ్రిల్లింగ్ గా అనిపించాయని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌