పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

Published : Jul 03, 2019, 08:18 AM ISTUpdated : Jul 03, 2019, 08:22 AM IST
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

సారాంశం

కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ గత ఏడాది కాలంగా వెండి తెరకు కనిపించడం లేదు. అయితే పెద్ద స్క్రీన్ పై మిస్సయినా అమ్మడు రూమర్స్ అండ్ కాంట్రవర్సీ లతో ఆడియెన్స్ దృష్టిలో పడుతూనే ఉంది. బాయ్ ఫ్రెండ్ మైకేల్‌ కోర్సేల్‌ తో బ్రేకప్ విషయం సౌత్ లో అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.   

అమ్మానాన్నలకు పరిచయ చేసిన బేబీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అనుకున్న సమయంలో సడన్ గా బ్రేకప్ అయిపోయిందని క్లారిటీ ఇచ్చేసింది. అయితే బ్రేకప్ చెప్పేసినప్పటికీ శృతిని ఇంకా ఆ వివాదం వదలడం లేదు. ఆమె ఫాలోవర్స్ అయితే గుచ్చి గుచ్చి అడిగేస్తున్నారు. రీసెంట్ ఆమె పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు రూమర్స్ వచ్చాయి.  

ఆ రూమర్స్ కి అమ్మడు ఎండ్ కార్డ్ పెట్టేసింది.  మీ పెళ్లెప్పుడో చెబితే మేమంతా వస్తామని ఇటీవల ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చింది. నా పెళ్లి ఇప్పుడే కాదు ఇంకా చాలా సమయం ఉంది. వెయిట్ చేయాల్సిందే. అయితే బర్త్ డే కి మీరంతా రావచ్చని అభిమానులను నిరాశపరచకుండా ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.  

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన