మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్!

Published : Jul 03, 2019, 07:57 AM IST
మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్!

సారాంశం

నందమూరి హీరో కళ్యాణ్ కెరీర్ ను  ఒక డిఫరెంట్ ట్రాక్ లో తీసుకెళుతున్నాడు. ఒకదానికోటి సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. 

నందమూరి హీరో కళ్యాణ్ కెరీర్ ను  ఒక డిఫరెంట్ ట్రాక్ లో తీసుకెళుతున్నాడు. ఒకదానికోటి సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు.  ప్రస్తుతం తుగ్లక్ అనే హిస్టారికల్ ఫిల్మ్ తో రెడీ అవుతున్న కళ్యాణ్ నెక్స్ట్ విరించి వర్మ డైరెక్షన్ లో నటించనున్నాడు. 

ఆ సినిమా మరో డిఫరెంట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇక నెక్స్ట్ సంపత్ నంది డైరెక్షన్ లో కూడా ఒక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. మొదట గోపీచంద్ అలాగే ఇతర హీరోలతో వర్క్ చేయాలనీ అనుకున్న సంపత్ నంది ఫైనల్ గా కళ్యాణ్ రామ్ వద్దకు చేరాడు. 

కథలో కొని మార్పులు అవసరమని మరోసారి ఫుల్ స్క్రిప్ట్ ను నరేట్ చేయమని కళ్యాణ్ రామ్ పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ డ్రామా గా కొనసాగే ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ కాస్త నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని టాక్. ఇక త్వరలో కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్