సాహో బ్యూటీ రికార్డ్‌.. 50 మిలియన్ల ఫాలోవర్స్

Published : Jul 10, 2020, 12:03 PM IST
సాహో బ్యూటీ రికార్డ్‌.. 50 మిలియన్ల ఫాలోవర్స్

సారాంశం

శ్రద్ధా పాజిటివ్ చరీష్మా కారణంగా ప్రజలను తన వైపు తిప్పుకోవటంతో పాటు సోషల్ మీడియాలో పేజస్‌లో తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది. తన కాంటెంపరరీ స్టార్స్‌ అయిన అలియా భట్ లాంటి వారిని దాటి దూసుకుపోతోంది శ్రద్ధా. ఈ జనరేషన్‌ హీరోయిన్‌లో 50 మిలియన్ల ఫాలోవర్స్‌ను సాధించిన ఒకే ఒక్క నటి శ్రద్ధా కపూర్ కావటం విశేషం.

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ శ్రద్ధా కపూర్‌. అందంతో పాటు అద్భుతమైన నటనతో అభిమానులను అలరిస్తున్న ఈ బ్యూటీ మరో మైల్‌ స్టోన్‌ను అందుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో 50 మిలియన్లు ( 5 కోట్ల) ఫాలోవర్స్ మార్క్‌ను రీచ్‌ అయి రికార్డ్ సృష్టించింది శ్రద్ధా. బాలీవుడ్‌ విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న హార్డ్‌ వర్కింగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటుంది శ్రద్దా కపూర్‌.

ప్రతీ సినిమాలో పక్కింటి అమ్మాయిల కనిపిస్తూ ప్రజలకు మరింత చేరువవుతుంది ఈ బ్యూటీ. శ్రద్ధా పాజిటివ్ చరీష్మా కారణంగా ప్రజలను తన వైపు తిప్పుకోవటంతో పాటు సోషల్ మీడియాలో పేజస్‌లో తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది. తన కాంటెంపరరీ స్టార్స్‌ అయిన అలియా భట్ లాంటి వారిని దాటి దూసుకుపోతోంది శ్రద్ధా. ఈ జనరేషన్‌ హీరోయిన్‌లో 50 మిలియన్ల ఫాలోవర్స్‌ను సాధించిన ఒకే ఒక్క నటి శ్రద్ధా కపూర్ కావటం విశేషం.

అయితే తన ఫాలోయింగ్‌ సినిమాల ప్రమోషన్‌తో పాటు సామాజిక కార్యక్రమాల కోసం కూడా వినియోగిస్తోంది ఈ బ్యూటీ. తన ఇన్‌స్టా పేజ్ వేదికగా యానిమల్‌ వెల్‌ఫేర్‌ మరియు రైట్స్‌ గురించి అభిమానుల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది. తనకు అవకాశం వచ్చిన ప్రతీ సారి అభిమానులకు ఎంతో కొంత పాజటివ్‌ థాట్స్‌ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?