ఏమి హాయిలే హళా..: చైతు, సామ్ ఫోటోలు వైరల్!

Published : Nov 24, 2018, 01:05 PM ISTUpdated : Nov 24, 2018, 01:43 PM IST
ఏమి హాయిలే హళా..: చైతు, సామ్ ఫోటోలు వైరల్!

సారాంశం

టాలీవుడ్ హాట్ కపుల్ నాగచైతన్య, సమంతలపై అభిమానుల దృష్టి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వీరికి సంబంధించిన ప్రతి ఫోటో ఆన్ లైన్ లో వైరల్ అవుతూనే ఉంటాయి. 

టాలీవుడ్ హాట్ కపుల్ నాగచైతన్య, సమంతలపై అభిమానుల దృష్టి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వీరికి సంబంధించిన ప్రతి ఫోటో ఆన్ లైన్ లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇద్దరూ కలిసి విహార యాత్రలకు వెళ్లిన ఫోటోలు, కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను సమంత ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది.

తమ అభిమాన జంట ఫోటోలను చూసుకుంటూ అభిమానులు తెగ ఆనందపడుతుంటారు. తాజాగా సమంతా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం నాడు చైతన్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఈ వేడుకలు గోవాలో జరుపుకుంది ఈ జంట. ఈ సందర్భంగా సమంత తన భర్తకి విషెస్ చెబుతూ కొన్ని ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?