పెళ్ళి అనగానే ఆఫర్లు రావట్లేదు - సమంత

Published : Dec 08, 2016, 01:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
పెళ్ళి అనగానే ఆఫర్లు రావట్లేదు - సమంత

సారాంశం

పెళ్ళి వార్తలతో   సమంత‌కి  ఆఫ‌ర్లు రావడంలేద‌ు సినిమాల్లో కంటిన్యూ అవుతానని చెప్పిన ద‌ర్శ‌కులు ప‌ట్టించుకొోవడంలేద‌ట‌  బ్రాండ్ ఎండోర్స్ మెంట్ లు  కూడా తగ్గిపొయావ‌ని స‌మంత భాధాప‌డుతోంది

నాగార్జున కోడలు కదా.. ఎందుకులే.. అనుకుంటున్నారు కొందరు. సినిమాల్లో కంటిన్యూ అవుతానని నేను చెప్పాను.. చైతన్య చెప్పాడు.. నేను సినిమాలు ఎక్కడ మానేస్తానోనని ఫీలైన నాగార్జున గారు కూడా సినిమాలు చేయమనే చెప్పారు. ఫ్యామిలీకి ప్రాబ్లమ్ లేనప్పుడు ఇక ఈ నిర్మాతలకూ దర్శకులకూ ప్రాబ్లమ్ ఏంటో?? సినిమాలే కాదు.. బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఆఫర్లు కూడా తగ్గిపోయాయ్.

 

అవి కూడా ఇవ్వట్లేదు'' అంటూ వాపోయింది సమంత. వచ్చే సంవత్సరం చివర్లో తమ పెళ్ళి జరుగుతుందని.. మరి సినిమాల్లో కంటిన్యూ అవ్వడానికి తాను రెడీగానే ఉన్నానని.. కాని ఫిలిం ఇండస్ర్టీ ఎలా రియాక్ట్ అవుతుందో తనకు తెలియదని చెప్పింది. పోనివ్ సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా.. నాకు మాత్రం చాలామంచి ఫ్యామిలీ దొరికింది.

 

ఇండస్ర్టీలో నా ఫ్యూచర్ గురించి తెలియదు కాని.. ఫ్యామిలీలో నా ఫ్యూచర్ మాత్రం అద్భుతంగా ఉండబోతోంది'' అంటూ ఓ  ప్రముఖ  దినపత్రికకి ఇచ్చిన ఇంటర్యూలో స‌మంత ఈ విధంగా చెప్పింది.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 24: విశ్వక్‌ను చితక్కొట్టిన ధీరజ్, కోపంతో భర్తను కొట్టిన ప్రేమ
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?