వైరల్ అవుతున్న సమంత నైట్ గౌన్ పిక్

Published : Oct 15, 2017, 05:32 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
వైరల్ అవుతున్న సమంత నైట్ గౌన్ పిక్

సారాంశం

అక్కినేని వారింటి కోడలిగా అడుగుపెట్టిన సమంత సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన సమంత వైరల్ గా మారిన సమంత లేటెస్ట్ ఫోటో

ప్రపంచంలో అత్యంత అదృష్టవంతురాలు ఎవరు అని అడిగితే.. వెంటనే ‘నేనే’ అని చెబుతుంది  హీరోయిన్ సమంత. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నందుకు ప్రస్తుతం సామ్ ఆనందంలో మునిగి తేలుతోంది. ఆ ఆనందంలో ఆమె పెట్టిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తారల్లో సమంత ఒకరు. తన సినిమా విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వివాహం తర్వాత ఆమె తన బెడ్ రూమ్ లో దిగిన ఫోటో ఒకటి అభిమానులతో పంచుకున్నారు.

సమంత నైట్ గౌన్ వేసుకున్న ఫోటో అది.  ఆ నైట్ గౌన్ ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుందట సామ్. గౌన్ వెనుక  ‘‘మిస్సెస్ అక్కినేని  చై సామ్’’ అని రాయించుకొని మరీ డిజైన్ చేసుకుంది. ఈ ఫోటోతో చై మీద తనకున్న ప్రేమను మరోసారి నిరూపించుకుంది ఈ అక్కినేని వారి కోడలు.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?