చైతూకి విడాకులివ్వు.. మనం పెళ్ళి చేసుకుందాం.. సమంతకి షాకింగ్‌ పోస్ట్!

Published : Nov 05, 2020, 03:16 PM IST
చైతూకి విడాకులివ్వు.. మనం పెళ్ళి చేసుకుందాం.. సమంతకి షాకింగ్‌ పోస్ట్!

సారాంశం

`సమంత.. చైతన్యకి విడాకులు ఇచ్చేయ్‌.. మనిద్దరం పెళ్ళి చేసుకుందాం..` సమంతని ఉద్దేశించి ఓ నెటిజన్‌ రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. సోషల్‌ మీడియాని షేక్ చేస్తుంది.

`సమంత.. చైతన్యకి విడాకులు ఇచ్చేయ్‌.. మనిద్దరం పెళ్ళి చేసుకుందాం..` సమంతని ఉద్దేశించి ఓ నెటిజన్‌ రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. సోషల్‌ మీడియాని షేక్ చేస్తుంది. దీనికి సమంత స్పందించింది. అయితే ఏం సమాధానం చెప్పిందనేది ఉత్కంఠ నెలకొంది. మరి తన అభిమాని కోరికని నెరవేరుస్తుందా? దీనికి ఆమె రియాక్షన్‌ ఏంటనేది సస్పెన్స్ గా మారింది. అందరిని ఉత్కంఠకు గురి చేస్తుంది. 

అయితే ఎట్టకేలకు సమంత స్పందించింది. తనదైన స్టయిల్‌లో సమాధానమిచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ``అది కష్టమ్‌.. ఓ పని చెయ్‌.. చైతూని నువ్వే అడుగు` సమంత పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ కన్వర్‌జేషన్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. వైరల్‌గా మారింది. అయితే ఓ అభిమాని పోస్ట్‌కి స్టార్‌ హీరోయిన్‌ స్పందించడం, అది కూడా ఇలాంటి వివాదాస్పద పోస్ట్ కి స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఈ రోజు మధ్యాహ్నం టైమ్‌లో ఫీలింగ్‌ గుడ్‌ అంటూ చెట్టు కొమ్మని పట్టుకుని సరదాగా, సంతోషంగా వెలాడుతున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుంది ఈ ఫోటోకి కామెంట్లలో భాగంగా రోహిత్‌ యాదవ్‌ అనే అభిమాని పై విధంగా పోస్ట్ పెట్టాడు. 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్