కార్వ చౌత్‌లో వరుణ్‌ ధావన్‌ ప్రియురాలు.. రెడ్‌ శారీలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌

Published : Nov 05, 2020, 12:05 PM IST
కార్వ చౌత్‌లో వరుణ్‌ ధావన్‌ ప్రియురాలు.. రెడ్‌ శారీలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌

సారాంశం

వరుణ్‌ ధావన్‌ లవర్‌ కూడా ఈ వేడుకలో పాల్గొంది. తమ ఫ్యామిలీతో కలిసి ఆమె ఈ వేడుకని సెలబ్రేట్‌ చేసుకుంది. కుటుంబ సభ్యులంతా వరుణ్‌ ధావన్‌ లేడీ లవ్‌ నటాషా దలాల్‌ చుట్టూ చేరి సందడి చేశారు. మధ్యలో నటాషా సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 

హిందీ చిత్ర పరిశ్రమలో పండుగ వాతావరణ నెలకొంది. ఉత్తరాధిలో ప్రముఖంగా జరుపుకునే కార్వ చౌత్‌ ఫెస్టివల్‌తో సెలబ్రిటీలు బిజీ అయిపోయారు. ఓ వైపు కాజోల్‌, మరోవైపు కాజల్‌ కార్వ చౌత్‌ పూజలో పాల్గొన్నారు. తాజాగా వరుణ్‌ ధావన్‌ లవర్‌ కూడా ఈ వేడుకలో పాల్గొంది. తమ ఫ్యామిలీతో కలిసి ఆమె ఈ వేడుకని సెలబ్రేట్‌ చేసుకుంది. కుటుంబ సభ్యులంతా వరుణ్‌ ధావన్‌ లేడీ లవ్‌ నటాషా దలాల్‌ చుట్టూ చేరి సందడి చేశారు. మధ్యలో నటాషా సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 

ఇందులో ఆమె రెడ్‌ శారీ ధరించి కనువిందుగా ఉన్నారు. ఆమె లుక్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. మరోవైపు ఇందులో వరుణ్‌ ధావన్‌ మదర్‌ లాలీ, వదిన జాన్వీ ఉన్నారు. ఈ ఫోటోలను భావన పాండే ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నటాషాతో గత ఏడాది కాలంగా వరుణ్‌ ధావన్‌ ప్రేమాయణం సాగిస్తున్నారు. వీరిద్దరు ఇటీవల తమ  ఫోటోలను పంచుకుంటూ రిలేషన్‌ని బయట పెట్టారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?