భరత్: సల్మాన్ షాకింగ్ లుక్!

Published : Apr 15, 2019, 05:26 PM IST
భరత్: సల్మాన్ షాకింగ్ లుక్!

సారాంశం

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న భరత్ సినిమాపై ప్రస్తుతం దేశమంతటా అంచనాలు పెరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ తోనే బజ్ క్రియేట్ చేసిన బాయ్ ఇప్పుడు మరో డిఫరెంట్ లుక్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. 

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న భరత్ సినిమాపై ప్రస్తుతం దేశమంతటా అంచనాలు పెరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ తోనే బజ్ క్రియేట్ చేసిన బాయ్ ఇప్పుడు మరో డిఫరెంట్ లుక్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. దేశభక్తి అమితంగా పెంచుకుంటున్న ఈ హీరో మరోసారి ఇండో పాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథలో నటిస్తున్నాడు.

వివిధ వేషాల్లో కనిపించే సల్మాన్ ఎక్కువగా 70 ఏళ్ల వృద్ధుడిగా మెప్పిస్తాడని సమాచారం. సల్మాన్ 20 ఏళ్ల వ్యక్తిగా ఉనప్పట్టి నుంచి మొదలయ్యే భరత్ కథ రెండు దేశాల చుట్టూ తిరుగుతుందట. అలీ అబ్బాస్ జాఫర్ భరత్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దబాంగ్ 3 సినిమాతో కూడా బాయ్ బిజీగా ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Ravi Teja: క్షణంలో లేడీ కమెడియన్ ప్రాణాలు కాపాడిన రవితేజ, జేడీ చక్రవర్తి అంటే క్రష్ ఉన్న నటి ఎవరో తెలుసా?