'RX 100' బ్యూటీ అప్పుడే ఫ్లాట్ కొనేసింది!

Published : Oct 29, 2018, 03:56 PM IST
'RX 100' బ్యూటీ అప్పుడే ఫ్లాట్ కొనేసింది!

సారాంశం

'RX 100' సినిమా విడుదలయ్యే వరకు అసలు పాయల్ రాజ్ పుత్ ఎవరనే సంగతి టాలీవుడ్ కి తెలియదు. ఈ ఒక్క సినిమాతోనే పాయల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమా తప్ప్ప పాయల్ ఇప్పటివరకు పెద్ద సినిమా దేనికీ సంతకం చేయలేదు. 

'RX 100' సినిమా విడుదలయ్యే వరకు అసలు పాయల్ రాజ్ పుత్ ఎవరనే సంగతి టాలీవుడ్ కి తెలియదు. ఈ ఒక్క సినిమాతోనే పాయల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ సినిమా తప్ప్ప పాయల్ ఇప్పటివరకు పెద్ద సినిమా దేనికీ సంతకం చేయలేదు. నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్న సినిమాకి మాత్రమే సైన్ చేసింది. అయితే షాప్ ఓపెనింగ్స్ తో ఈ బ్యూటీ చాలా బిజీగా గడుపుతోంది. 'RX 100' తరువాత తనకొచ్చిన పాపులారిటీని అమ్మడు ఈ విధంగా క్యాష్ చేసుకుంటుంది.

ఇప్పటివరకు దాదాపు 20 స్టోర్స్ ని ఆమె ఓపెన్ చేసింది. దీని ద్వారా ఆమె ఎంత సంపాదించిందనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ ముంబై లాంటి సిటీలో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కొని అందరికీ షాక్ ఇచ్చింది.

కేవలం రిబ్బన్ కటింగ్స్ ద్వారా వచ్చిన సొమ్ముతోనే ఆమె ఫ్లాట్ కొనుక్కుందని అంటున్నారు. త్వరలో హైదరాబాద్ లో ఇళ్లు తీసుకున్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదు!

PREV
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?